ప్రతిభా పురాస్కారానికి ఎంపిక
ABN , First Publish Date - 2020-12-29T06:14:25+05:30 IST
మాజేటి గురవయ్య డిగ్రీ కళాశాల విద్యార్థిని లక్ష్మీతిరుపతమ్మ జాతీయ సేవాపథకం(ఎన్‌ఎస్‌ఎస్)లో రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. ఆమెను కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు, ప్రిన్సిపాల్ డాక్టర్ మంచాల బోసుబాబు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ వి.వేణు తదితరులు అభినందించారు.
గుంటూరు(విద్య), డిసెంబరు 28: మాజేటి గురవయ్య డిగ్రీ కళాశాల విద్యార్థిని లక్ష్మీతిరుపతమ్మ జాతీయ సేవాపథకం(ఎన్‌ఎస్‌ఎస్)లో రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. ఆమెను కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు, ప్రిన్సిపాల్ డాక్టర్ మంచాల బోసుబాబు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ వి.వేణు తదితరులు అభినందించారు.