సాగర్‌ నీటి సమాచారం

ABN , First Publish Date - 2020-12-26T05:22:37+05:30 IST

నాగార్జునసాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 580.70 అడుగులు ఉంది.

సాగర్‌ నీటి సమాచారం

విజయపురిసౌత్‌, డిసెంబరు 25: నాగార్జునసాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 580.70 అడుగులు ఉంది. ఇది 285.03 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 9,160, ఎడమ కాలువ ద్వారా 10,191, వరదకాలువ ద్వారా 400... మొత్తం ఔట్‌ఫ్లో 22,151 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో 22,151 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 877.50 అడుగులుంది. ఇది 175.92 టీఎంసీలకు సమానం.

పులిచింతల సమాచారం


పులిచింతల ప్రాజెక్టులో 44.33 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు ఏఈ రఘునాథ్‌ తెలిపారు. 1200 క్యూసెక్కుల నీటిని దిగువకృష్ణకు విడుదల చేస్తున్నామన్నారు. 

 

Updated Date - 2020-12-26T05:22:37+05:30 IST