కాటూరిలో వైద్యసేవలు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2020-12-02T05:14:10+05:30 IST
మండలంలోని కోండ్రుపాడు కాటూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మంగళవారం నుంచి అన్ని వైద్యసేవలు పునఃప్రారంభిచినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ స్వెరారావు, డీన్ కేఎస్ వరప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రత్తిపాడు, డిసెంబరు 1: మండలంలోని కోండ్రుపాడు కాటూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మంగళవారం నుంచి అన్ని వైద్యసేవలు పునఃప్రారంభిచినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ స్వెరారావు, డీన్ కేఎస్ వరప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా ఉధృతి తగ్గడంతో తగు జాగ్రత్తలు తీసుకొని అన్ని విభాగాల్లో వైద్యసేవలతోపాటు శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని ఇన్‌పేషెంట్లకు 24గంటలు సేవలందింస్తామని పేర్కొన్నారు.