రేపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు రాక
ABN , First Publish Date - 2020-12-20T05:12:32+05:30 IST
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సోమవారం తన స్వస్థలమైన పెదనందిపాడు మండలంలోని నాగుపాలడు గ్రామానికి రానున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది.

గుంటూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సోమవారం తన స్వస్థలమైన పెదనందిపాడు మండలంలోని నాగుపాలడు గ్రామానికి రానున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇక్కడికి చేరుకొంటారు.