టైక్స్‌టైల్‌ కంపెనీలో ఉద్యోగావకాశాలు

ABN , First Publish Date - 2020-12-16T05:11:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్‌ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ బాజీబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

టైక్స్‌టైల్‌ కంపెనీలో ఉద్యోగావకాశాలు

గుంటూరు(విద్య), డిసెంబరు 15: ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్‌ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ బాజీబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐ చదివిన వారు అర్హులని, ఈనెల 17లోగా 9160200652 అనే నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2020-12-16T05:11:13+05:30 IST