విభజన హామీల సాధనకు ఉద్యమం

ABN , First Publish Date - 2020-11-22T04:12:53+05:30 IST

విభజన హా విభజన హామీలు నెరవేర్చినపుడే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని జై ఆంధ్ర డెమోక్రటిక్‌ ఫోరం నాయకులు నాయకులు పేర్కొన్నారు.

విభజన హామీల సాధనకు ఉద్యమం
ప్రదర్శన చేస్తున్న డెమోక్రటిక్‌ ఫోరం నాయకులు

గుంటూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): విభజన హా విభజన హామీలు నెరవేర్చినపుడే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని జై ఆంధ్ర డెమోక్రటిక్‌ ఫోరం నాయకులు నాయకులు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా శనివారం బ్రాడీపేటలోని అమరవీరుల స్థూపం వద్ద జై ఆంధ్ర ఉద్యమంలో అమరులకు నివాళులర్పించారు.  ఫోరం నేతలు వి.గణేష్‌కుమార్‌, చెవుల కృష్ణాంజనేయులు, పీఎస్‌ మూర్తి, రావు సుబ్రమణ్యం, ఆర్‌వీ సుబ్బు, ఆకుల ప్రసాదగుప్త, అవధానుల హరి తదితరులు పాల్గొన్నారు. 

  

Read more