హాకీ టోర్నమెంట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-19T05:53:08+05:30 IST

స్ధానిక అమరావతి రోడ్డులోని నెక్ట్స్‌ జనరేషన్‌ స్కూల్‌లో శుక్రవారం ఇంటర్‌ జోనల్‌ హకీ టోర్నమెంట్‌ ప్రారంభమైంది.

హాకీ టోర్నమెంట్‌ ప్రారంభం
లీగ్‌ పోటీల్లో క్రీడాకారులు

గుంటూరు(క్రీడలు), డిసెంబరు 18: స్ధానిక అమరావతి రోడ్డులోని నెక్ట్స్‌ జనరేషన్‌ స్కూల్‌లో శుక్రవారం ఇంటర్‌ జోనల్‌ హకీ టోర్నమెంట్‌ ప్రారంభమైంది.  తొలిరోజు గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన జట్ల మధ్య పోటీలను నిర్వహించారు. 


Read more