-
-
Home » Andhra Pradesh » Guntur » inter district borders seized
-
సరిహద్దుల దిగ్బంధం
ABN , First Publish Date - 2020-03-24T09:35:38+05:30 IST
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇరుగు పొరుగు జిల్లాల నుంచి గుంటూరుకు రాకపోకలు...

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇరుగు పొరుగు జిల్లాల నుంచి గుంటూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. తాడేపల్లి, పొందుగుల, స్టూవర్టుపురం, పెదనందిపాడు, గంటావారిపాలెంలలో ఇతర జిల్లాల నుంచి వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. (ఆంధ్రజ్యోతి నూస్ నెట్‌వర్క్)