నేడు డయల్ యువర్ కమిషనర్
ABN , First Publish Date - 2020-11-16T04:58:49+05:30 IST
స్థానిక సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ ఆదివారం తెలిపారు.

గుంటూరు (కార్పొరేషన్), నవంబరు 15: స్థానిక సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ ఆదివారం తెలిపారు. 0863-2345103 నెంబర్‌కు ఫోన్ చేసి తాగునీటి సరఫరా, వీధిదీపాలు, చెత్త తరలింపు, రోడ్ల మరమత్తులు, పారిశుధ్యం వంటి సమస్యలు తెలియజేయాలన్నారు.