-
-
Home » Andhra Pradesh » Guntur » Guntur Branch Canal
-
గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో తల్లి, కొడుకు గల్లంతు
ABN , First Publish Date - 2020-12-20T00:59:48+05:30 IST
ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుంటూరు బ్రాంచ్ కెనాల్ పడి తల్లి, కొడుకు

గుంటూరు: ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుంటూరు బ్రాంచ్ కెనాల్ పడి తల్లి, కొడుకు గల్లంతు అయ్యారు. మిరప చేనుకు మందు చెల్లెందుకు నీళ్ళు కోసం తల్లి, కొడుకు కెనాల్ దగ్గరకు వచ్చారు. నీళ్ళు తోడె ప్రయత్నంలో కాల్వలోకి జారిపడ్డారు. చల్లాపాటి లక్ష్మీ (50) తల్లిని రక్షించేందుకు కొడుకు కాల్వలోకి దూకాడు. సాయి (26) గల్లంతు అయ్యారు. ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.