గుంటూరులో టీడీపీ నిరసన ప్రదర్శనలు

ABN , First Publish Date - 2020-12-30T18:54:17+05:30 IST

రైతు సమస్యలపై టీడీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది.

గుంటూరులో టీడీపీ నిరసన ప్రదర్శనలు

గుంటూరు: రైతు సమస్యలపై టీడీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా, వేమూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబులు నిరసనకు దిగారు. తడిసిన ధాన్యం కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవిన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. 

Updated Date - 2020-12-30T18:54:17+05:30 IST