గుంటూరులో జనసేన నిరసన దీక్ష

ABN , First Publish Date - 2020-12-07T18:47:11+05:30 IST

తుపాను బాధితులకు ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట జనసేన నిరసన దీక్ష చేపట్టింది.

గుంటూరులో జనసేన నిరసన దీక్ష

గుంటూరు: తుపాను బాధితులకు ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట జనసేన నిరసన దీక్ష  చేపట్టింది. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా రూ.35వేలు, తక్షణ సాయంగా రూ.10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, పాకనాటి రమాదేవి. పలువురు పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T18:47:11+05:30 IST