గుంటూరులో పుల్లాసాహెబ్ కేసులో కొత్త మలుపు

ABN , First Publish Date - 2020-10-03T19:12:34+05:30 IST

జిల్లాలో ముప్పాళ్ళ లో పుల్లాసాహెబ్ కేసు కొత్త మలుపు తిరిగింది.

గుంటూరులో పుల్లాసాహెబ్ కేసులో కొత్త మలుపు

గుంటూరు: జిల్లాలోని ముప్పాళ్ళలో పుల్లాసాహెబ్ కేసు కొత్త మలుపు తిరిగింది. వ్యాపారి తాడేపల్లి సీతారామయ్య మోసం చేశాడని పోలీస్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. అప్పులు సూమారు రూ.7కోట్లు ఎగోట్టేందుకే వ్యాపారి పుల్లాసాహెబ్ అనే వ్యక్తి పేరుతో డ్రామా ఆడుతున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయలంటూ స్టేషన్ ఎదుట 40మంది భాదితులు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2020-10-03T19:12:34+05:30 IST