పులిచింతలకు 1,20,000 క్యూసెక్కుల నీరు

ABN , First Publish Date - 2020-10-03T11:22:46+05:30 IST

నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు చెందిన 20 గేట్లలో 17 క్రస్ట్‌ గేట్లను 1.25 మీటర్ల మేర ఎత్తి పులిచింతలకు 1,20, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు.

పులిచింతలకు 1,20,000 క్యూసెక్కుల నీరు

రెంటచింతల, అక్టోబరు 2: నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు చెందిన 20 గేట్లలో 17 క్రస్ట్‌ గేట్లను 1.25 మీటర్ల మేర ఎత్తి  పులిచింతలకు 1,20, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు. ఎగువన ఉన్న సాగర్‌ నుంచి అం తే మొత్తంలో నీరు వస్తుందన్నారు. రిజర్వాయర్‌ పూర్తి నీటిమట్టం 247.77 అడుగులు కాగా ప్రస్తుతం 244.6 అడుగుల(6.416టీఎంసీలు) మేరనీరుందని పేర్కొన్నారు.

Updated Date - 2020-10-03T11:22:46+05:30 IST