-
-
Home » Andhra Pradesh » Guntur » gnt
-
వర్సిటీ ఇన్‌చార్జి రెక్టార్‌గా ఆచార్య వరప్రసాద మూర్తి
ABN , First Publish Date - 2020-03-13T11:15:53+05:30 IST
వర్సిటీ ఇన్‌చార్జి రెక్టార్‌గా ఆచార్య వరప్రసాద మూర్తి

వర్సిటీ ఇన్‌ఛార్జ్ రెక్టార్‌గా ఆచార్య పి వరప్రసాద మూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత నియామక పత్రాన్ని వర్సిటీ వీసి ఆచార్య పి రాజశేఖర్, రిజిస్ర్టార్ రోశయ్యలు, వర ప్రసాదమూర్తికి గురువారం అందించారు. తెలుగు విభాగంలో సీనియర్ అధ్యాపకులుగా వర ప్రసాద మూర్తి విధులు నిర్వహిస్తున్నారు.