బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-20T11:01:38+05:30 IST

మండలకేంద్రం దుగ్గిరాలలోని రైలుపేటకు చెందిన బాలిక(14) బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తె

బాలిక ఆత్మహత్య

దుగ్గిరాల, ఆగస్టు 19: మండలకేంద్రం దుగ్గిరాలలోని రైలుపేటకు చెందిన బాలిక(14) బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేవేంద్రపాడులోని హోటల్లో పనిచేస్తున్న బాలిక తల్లి  ఉదయం 7గంటలకు యఽధావిధిగా హోటల్లో పనికోసం వెళ్లింది. తిరిగి 11గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఆమె ఉరిపోసుకున్న కూతురు కనిపించింది.

తల్లితో పాటు సహజీవనం చేస్తున్న వ్యక్తి మంగళవారం రాత్రి గొడవపడ్డారు. వారితో పాటు ఉంటున్న బాలిక వారించగా అప్పటికి గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలో బాలిక ఉరివేసుకుంది. సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేశారు.

Read more