ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు అభినందనలు

ABN , First Publish Date - 2020-09-25T10:39:38+05:30 IST

ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణకు బోధనేతర సిబ్బంది అసోసియేషన్‌ నాయకులు గురువారం అభినందనలు తెలిపారు.

ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు అభినందనలు

గుంటూరు(విద్య), సెప్టెంబరు 24: ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణకు బోధనేతర సిబ్బంది అసోసియేషన్‌ నాయకులు గురువారం అభినందనలు తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపరింటెండెంట్‌ పోస్టులు భర్తీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మల సుబ్బయ్యగౌడ్‌, ఫణిధర్‌, ఎం హరనాథరావు, షేక్‌ అజ్మిత్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-09-25T10:39:38+05:30 IST