ఈక్రాప్‌లో పంట నమోదుకు మరో అవకాశం

ABN , First Publish Date - 2020-12-25T17:58:21+05:30 IST

రైతులు, కౌలుదారులు తమ పంట ఉత్పత్తులు..

ఈక్రాప్‌లో పంట నమోదుకు మరో అవకాశం

చుండూరు(గుంటూరు): రైతులు, కౌలుదారులు తమ పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఈక్రాప్‌లో నమోదు తప్పనిసరి అని ఏవో ఆదిలక్ష్మి తెలిపారు. గతంలో నమోదు చేసుకోలేని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో పేరు నమోదు చేసుకుని తమ పంటల అమ్మకాలు చేసుకోవచ్చని ఏవో తెలిపారు. 

Updated Date - 2020-12-25T17:58:21+05:30 IST