రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

ABN , First Publish Date - 2020-12-31T00:53:06+05:30 IST

రాజధానిలో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడికి చెందిన రైతు ఆంజనేయులు(60) మృతిచెందారు

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

అమరావతి: రాజధానిలో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడికి చెందిన రైతు ఆంజనేయులు(60) మృతిచెందారు. రాజధాని నిర్మాణానికి ఆంజనేయులు 7 ఎకరాల భూమి ఇచ్చారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ ఏడాదిగా అమరావతి రైతులంతా ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమ కాలంలో అనేక మంది రైతులు ప్రాణాలు వదిలారు.

Updated Date - 2020-12-31T00:53:06+05:30 IST