-
-
Home » Andhra Pradesh » Guntur » doctor
-
వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-16T05:22:56+05:30 IST
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పొరుగు సేవల ద్వారా 66 మంది వైద్యుల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ జె.యాస్మిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుంటూరు (మెడికల్) డిసెంబర్ 15: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పొరుగు సేవల ద్వారా 66 మంది వైద్యుల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ జె.యాస్మిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన డాక్టర్లు తమ దరఖాస్తులు ఈ నెల 23వ తేదీ లోగా డీఎంహెచ్‌వో కార్యాలయానికి అందించాలని సూచించారు.