రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-11-16T04:58:57+05:30 IST

రామిరెడ్డిపేటలో ఆదివారం లారీ ఢీకొని పట్టణానికి చెందిన మేడా వెంకటేశ్వర్లు(54) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నరసరావుపేట లీగల్‌, నవంబరు 15: రామిరెడ్డిపేటలో ఆదివారం లారీ ఢీకొని పట్టణానికి చెందిన మేడా వెంకటేశ్వర్లు(54)  మృతి చెందాడు. సన్నిధి పంక్షన్‌ హాల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి పట్టణ ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం తెలిపిన వివరాలు ప్రకారం.. వెంకటేశ్వర్లు నుంచి సైకిల్‌పై వస్తుండగా లారీ ఢీకొట్టింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-11-16T04:58:57+05:30 IST