-
-
Home » Andhra Pradesh » Guntur » collector anand kumar
-
డాక్యుమెంటేషన్ ప్రక్రియ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-20T04:53:33+05:30 IST
చౌడవరంలోని ఆర్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం మినీ ట్రక్కులకు సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

గుంటూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): చౌడవరంలోని ఆర్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం మినీ ట్రక్కులకు సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన 899 మంది లబ్ధిదారులకు రెండ్రోజుల పాటు డాక్యుమెంటేషన్ ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ ఆనంద్‌కుమార్ చెప్పారు. కార్యక్రమంలో జేసీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.