-
-
Home » Andhra Pradesh » Guntur » book
-
పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి
ABN , First Publish Date - 2020-12-07T05:17:46+05:30 IST
విద్యార్థులు గ్రంథాలయాలను సమర్ధంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ సంచాలకులు పి.పార్వతి అన్నారు.

గుంటూరు(విద్య), డిసెంబరు 6: విద్యార్థులు గ్రంథాలయాలను సమర్ధంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ సంచాలకులు పి.పార్వతి అన్నారు. ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటు చేసిన గ్రంథాయల వారోత్సవాల సభలో ఆమె మాట్లాడుతూ పుస్తకపఠనంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి షేక్ పీర్‌అహమ్మద్, పీవో వెంకటప్పయ్య, మల్లపాటి సీతరామయ్య, కంపా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.