-
-
Home » Andhra Pradesh » Guntur » bjp
-
ఎమ్మెల్యే ఓవైసీపై బీజేపీ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-11-27T06:06:13+05:30 IST
మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం ఎన్టీఆర్‌ల సమాధులను కూలుస్తానన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేయాలని గుంటూరు పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు.

గుంటూరు, నవంబరు 26: మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం ఎన్టీఆర్‌ల సమాధులను కూలుస్తానన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేయాలని గుంటూరు పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీ నాయకులతో కలసి అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో సీఐ బత్తుల శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.