-
-
Home » Andhra Pradesh » Guntur » anu
-
వర్సిటీలో అంబేద్కర్ వర్ధంతి
ABN , First Publish Date - 2020-12-07T05:03:08+05:30 IST
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి జరిగింది.

ఏఎన్‌యూ, డిసెంబరు 6: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి జరిగింది. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిస్ర్టార్ ఆచార్య కె.రోశయ్య, డాక్టర్ నాగరాజు, డాక్టర్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ చైర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య పి.రాజశేఖర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో మందికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో టీచింగ్, నాన్‌టీచింగ్, రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.