ఎంఫిల్, పీహెచ్‌డీ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2020-12-23T05:36:31+05:30 IST
వర్సిటీ నిర్వహించిన పీహెచ్‌డీ, ఎంఫిల్ ఫలితాలను మంగళవారం వీసీ రాజశేఖర్ విడుదల చేశారు.
ఏఎన్‌యూ, డిసెంబరు 22: వర్సిటీ నిర్వహించిన పీహెచ్‌డీ, ఎంఫిల్ ఫలితాలను మంగళవారం వీసీ రాజశేఖర్ విడుదల చేశారు. 88 మంది పరిశోధన విద్యార్థులకు గాను 62 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. వర్సిటీ వెబ్‌సైట్ నుంచి సమాచారాన్ని పొందాలని సూచించారు.