పోలీస్‌ వ్యవస్థలో హోంగార్డులు వెన్నెముక

ABN , First Publish Date - 2020-12-07T05:48:57+05:30 IST

గండేపల్లి, డిసెంబరు 6: పోలీస్‌ వ్యవస్థలో హోంగార్డులు వెన్నెముక అని ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.మోహన్‌రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం ఆ

పోలీస్‌ వ్యవస్థలో హోంగార్డులు వెన్నెముక
సమావేశంలో మాట్లాడుతున్న డీఐజీ మోహన్‌రావు

ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌రావు 

గండేపల్లి, డిసెంబరు 6: పోలీస్‌ వ్యవస్థలో హోంగార్డులు వెన్నెముక అని ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.మోహన్‌రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం ఆయన గండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఎప్పటికప్పుడు ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జగ్గంపేట సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ శోభన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T05:48:57+05:30 IST