మొక్కలు నాటిన వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2020-10-03T07:18:52+05:30 IST

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ జన్మది నోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు వేడుకలు జరిపారు.

మొక్కలు నాటిన వైసీపీ నాయకులు

అమలాపురం టౌన్‌, అక్టోబరు 2: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ జన్మది నోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు వేడుకలు జరిపారు. శుక్రవారం అమలాపురం రెండో వార్డులో వైసీపీ నాయకులు వంటెద్దు వెంకన్నా యుడు, తోట శ్రీనుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నల్లా అజయ్‌, మామిడిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T07:18:52+05:30 IST