దుర్గాడలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు

ABN , First Publish Date - 2020-10-07T09:38:47+05:30 IST

గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలోని నాగబంద సంతాన సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మంగళవారం పంచామృతాభిషేకం నిర్వహించారు...

దుర్గాడలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 6: గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలోని నాగబంద సంతాన సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మంగళవారం పంచామృతాభిషేకం నిర్వహించారు. కృత్తిక నక్షత్రం, మంగళవారం కలిసి రావడంతో లోకసంరక్షణార్థం సర్పసూక్త పారాయణం, సుబ్రహ్మణ్య హోమం జరిగాయి.  

Read more