ర్యాప్‌ ప్రోగ్రామ్‌ సందర్శన

ABN , First Publish Date - 2020-10-07T10:21:51+05:30 IST

సీతానగరం మండంలోని మిర్తిపాడు, తొర్రేడు గ్రామాల్లో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ర్యాప్‌ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందుతున్నారు...

ర్యాప్‌ ప్రోగ్రామ్‌ సందర్శన

సీతానగరం, అక్టోబరు 6: సీతానగరం మండంలోని మిర్తిపాడు, తొర్రేడు గ్రామాల్లో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ర్యాప్‌ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ జిసుబ్బారావు, డాక్టర్‌ డి. శ్రీనివాస్‌, డాక్టర్‌ ప్రవీణ సందర్శించారు. విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతులు, విద్యార్థులతో చర్చ నిర్వహించారు. 

Read more