-
-
Home » Andhra Pradesh » East Godavari » Victim complaint to police
-
వివాహితపై అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2020-03-13T09:35:27+05:30 IST
వివాహితపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఓ గ్రామానికి

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
కొత్తపేట, మార్చి 12: వివాహితపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఓ గ్రామానికి చెందిన వివాహిత బుధవారం రాత్రి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన గున్నూరి భాస్కరరావు గోడదూకి వచ్చి ఆమెను కోరిక తీర్చమని బలవంతం చేశాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.