వాహన రికార్డులు సక్రమంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-10-03T06:36:14+05:30 IST

మన్యంలో తిరిగే ప్రైవేటు వాహనదారులు వాహనాలు, డ్రైవర్లకు చెందిన రికార్టులు సక్రమంగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని జడ్డంగి ఎస్‌ఐ

వాహన రికార్డులు సక్రమంగా ఉండాలి

రాజవొమ్మంగి, అక్టోబరు 2: మన్యంలో తిరిగే ప్రైవేటు వాహనదారులు వాహనాలు, డ్రైవర్లకు చెందిన రికార్టులు సక్రమంగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని జడ్డంగి ఎస్‌ఐ ఎం.మోహన్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం జడ్డంగి పోలీ్‌సస్టేషన్‌లో టాటా మ్యాజిక్‌ వాహనదారులందరికీ సమావేశం నిర్వహించారు. వాహనాల రికార్టులు, వారి లైసెన్స్‌లను ఎస్‌ఐ క్షుణ్ణంగా పరిశీలించారు. 

Updated Date - 2020-10-03T06:36:14+05:30 IST