-
-
Home » Andhra Pradesh » East Godavari » Ugadi ceremonies today without shouting
-
ఆర్భాటం లేకుండా నేడు ఉగాది వేడుకలు
ABN , First Publish Date - 2020-03-25T10:04:17+05:30 IST
సత్యదేవుడి సన్నిధిలో శార్వారీ నామసంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఎటువంటి ఆర్బాటంలేకుండా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

అన్నవరం, మార్చి24: సత్యదేవుడి సన్నిధిలో శార్వారీ నామసంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఎటువంటి ఆర్బాటంలేకుండా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9గంటలకు వైదికబృందం ఆద్వర్యంలో పంచాగశ్రవణం చేపట్టనున్నారు.
లలితా సహస్రనామ పారాయణం హోమం
అన్నవరం, మార్చి24: సత్యదేవుడి తొలిపావంచా వద్ద కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో మంగళవారం లలితా సహస్రనామ పారాయణ హోమాన్ని అర్చకుడు ప్రయాగరాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.