బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-11-03T06:54:17+05:30 IST

ఉపాధ్యాయుల రేషనలైజేషన, బది లీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 53,54లోని అం శాలను మార్పుచేసి బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన నాయకులు కోరారు.

బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి


అమలాపురం రూరల్‌, నవంబరు 2: ఉపాధ్యాయుల రేషనలైజేషన, బది లీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 53,54లోని అం శాలను మార్పుచేసి బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన నాయకులు కోరారు. సోమవారం కామనగరువులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌కు వారు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్‌ జిల్లా, పట్టణ, మండల శాఖల ప్రతినిధులు పి.వెంకటేశ్వరరావు, యిళ్ల బాలాజీ కృష్ణప్రసాద్‌, పెన్నాడ శ్రీనివాసరావు, కేఎస్‌.శ్రీధర్‌, రేణుకాప్రసాద్‌, ఎం.వెం క టేశ్వరరావు, ఎనవీ.రమణ, జి.పుల్లయ్యశెట్టి, జి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.  


Updated Date - 2020-11-03T06:54:17+05:30 IST