రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-10-03T07:14:42+05:30 IST

వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ శుక్రవారం అమలాపురం గడియారస్తంభం

రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి

అమలాపురం టౌన్‌, అక్టోబరు 2: వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ  శుక్రవారం అమలాపురం గడియారస్తంభం సెంటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా ఉన్న బిల్లులను రద్దుచేయాలని నినాదాలు చేశారు. అమలాపురం పార ్లమెంటు పార్టీ ఇన్‌చార్జి కొత్తూరి శ్రీనివాస్‌, అసెంబ్లీ ఇన్‌చార్జి అయితా బత్తుల సుభాషిణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు వంటెద్దు బాబి, కుడుపూడి శ్రీనివాస్‌, జోగి అర్జునరావు, యర్లగడ్డ రవీంద్ర, పఠాన్‌ఇబ్రహీంఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T07:14:42+05:30 IST