-
-
Home » Andhra Pradesh » East Godavari » The accused in the police custody case
-
పోలీసుల అదుపులోహత్య కేసు నిందితుడు
ABN , First Publish Date - 2020-03-23T08:59:28+05:30 IST
ముమ్మిడివరం సాయినగర్‌లో వృద్ధు రాలు దారుణ హత్య కేసులో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని

ముమ్మిడివరం, మార్చి 22: ముమ్మిడివరం సాయినగర్‌లో వృద్ధు రాలు దారుణ హత్య కేసులో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్టు సమాచారం. సాయినగర్ రెండో వీధి సర్కిల్‌పోలీస్ స్టేషన్ వెనుక నివాసం ఉంటున్న విత్తనాల శ్యామల(65) ఈ నెల 13న హత్యకు గురైన విషయం విదితమే. శ్యామల సమీప బంధువు హత్య చేసి నట్టు తెలిసింది. దీంతో మండలంలోని కొత్తలంక పంచాయతీ తోట్లపాలెంకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.