సత్యదేవుడి అంత్రాలయ దర్శనాలు నిలిపివేత
ABN , First Publish Date - 2020-11-03T06:32:45+05:30 IST
రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో రూ.100 టిక్కెటు తీసుకునే భక్తులకు కల్పించే అంత్రాలయ దర్శనాలను ఆదివారం ప్రయోగాత్మకంగా పునఃప్రారంభించారు.
అన్నవరం, నవంబరు 2: రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో రూ.100 టిక్కెటు తీసుకునే భక్తులకు కల్పించే అంత్రాలయ దర్శనాలను ఆదివారం ప్రయోగాత్మకంగా పునఃప్రారంభించారు. అయితే భక్తుల భౌతికదూరం కల్ప నకు సంబంధించి పూర్తిస్థాయిలో నియంత్రించలేని పరిస్థితులు ఉండడంతో నిలుపుదల చేయాలని నిర్ణయించారు.