స్టాండింగ్‌ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2020-06-26T10:34:14+05:30 IST

కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ చాంబర్‌ లో గురువారం మేయర్‌ సుంకర పావని అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం

స్టాండింగ్‌ కమిటీ సమావేశం

కాకినాడ కార్పొరేషన్‌ జూన్‌ 25: కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ చాంబర్‌ లో గురువారం మేయర్‌ సుంకర పావని అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌, స్టాండింగ్‌ కమిటీ మెంబర్స్‌ గద్దేపల్లి దానమ్మ, సుంకర శివప్రసన్న,  ఫ్లోర్‌ లీడర్‌ రాగిరెడ్డి చంద్ర కళాదీప్తి, సంగాని నందం, మల్ల కృష్ణ కిశోర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  23 అంశాలను చర్చించగా 20 అంశాలను స్థాయీ సంఘం ఆమోదించారు. మిగిలిన అజెండా, అంశాలను కౌన్సిల్‌ సమావేశానికి తీసుకురావాలన్నారు.

Updated Date - 2020-06-26T10:34:14+05:30 IST