స్వచ్ఛ గ్రామంగా మారాలి
ABN , First Publish Date - 2020-10-03T07:19:59+05:30 IST
ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆకాం క్షించారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం తాడిపూడిలో గాంధీజీ
ఆత్రేయపురం, అక్టోబరు 2: ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆకాం క్షించారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం తాడిపూడిలో గాంధీజీ చిత్రపటానికి పూలమా లలువేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి సచి వాలయానికి పదకొండుమంది సిబ్బందిని నియ మించామన్నారు. మనం-మనపరిశుభ్రత కార్యక్ర మంలో భాగంగా పారిశుధ్య కార్మికులను శాలు వాలతో ఘనంగా సత్కరించారు.