లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2020-10-01T07:55:21+05:30 IST

రంపచోడవరంలో కోర్టులో బుధవారం నిర్వహించిన వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో పది కేసులు పరిష్కారమయ్యాయని జడ్జి పి.

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారం

రంపచోడవరం, సెప్టెంబరు 30: రంపచోడవరంలో కోర్టులో బుధవారం నిర్వహించిన వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో పది కేసులు పరిష్కారమయ్యాయని జడ్జి పి.రాజశేఖర్‌ తెలిపారు.

కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు, కోర్టు ప్రతినిధులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:55:21+05:30 IST