శనీశ్వరస్వామికి పూజలు

ABN , First Publish Date - 2020-12-27T07:06:54+05:30 IST

మందపల్లి మందేశ్వర(శనీశ్వర) ఆలయంలో శనివారం విశేషసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు నిర్వహించారు.

శనీశ్వరస్వామికి పూజలు

కొత్తపేట, డిసెంబరు 26: మందపల్లి మందేశ్వర(శనీశ్వర) ఆలయంలో శనివారం విశేషసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు నిర్వహించారు.  ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారురు. ఆలయానికి సంబంధించి వివిధ సేవలద్వారా రూ.57,324లు ఆదాయం లభించినట్టు ఆలయ సహాయ కమిషనర్‌, ఈవో శింగం రాధ తెలిపారు. 


Read more