ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-03T06:00:01+05:30 IST

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ ఆధారంగా ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ పీఎస్‌ ప్రభాకర్‌రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాకినాడ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ ఆధారంగా ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ పీఎస్‌ ప్రభాకర్‌రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ద, జైను, పార్శి వర్గాలకు చెందిన విద్యార్థులు  ఆన్‌లైన్‌లో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.ఇతర వివరాలకు హెల్ప్‌ డెస్క్‌ నంబరు 9393354575లో, సందేహాలకు 9963415298 నంబరులో సంప్రదించాలన్నారు.


Updated Date - 2020-11-03T06:00:01+05:30 IST