దేవీపట్నం వద్ద పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2020-08-12T11:10:32+05:30 IST

ఎగువ ప్రాంతాల్లో కురు స్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలైన కొండమొదలు, నడిపూడి, తెలిపేరు, దేవీపట్నం, పూడిపల్లి..

దేవీపట్నం వద్ద పెరుగుతున్న వరద

దేవీపట్నం,  ఆగస్టు 11: ఎగువ ప్రాంతాల్లో కురు స్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలైన కొండమొదలు, నడిపూడి, తెలిపేరు, దేవీపట్నం, పూడిపల్లి, పోశమ్మగండి గ్రామాల్లో ఒడ్డును ఉన్న ప్రాంతాల్లో గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదే ఉధృతి కొనసాగితే మండలంలో 33 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయి. అధి కారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2020-08-12T11:10:32+05:30 IST