సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలి

ABN , First Publish Date - 2020-11-19T05:40:17+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 18: సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలని ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. బుధవారం గొల్లప్రోలు

సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలి
తాటిపర్తి సచివాలయాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో

ఆర్డీవో చిన్నికృష్ణ

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 18: సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలని ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. బుధవారం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సిబ్బంది ప్రజలకు ఏ విధంగా పథకాలు చేరవేస్తున్నారో తెలుసుకున్నారు. కంప్యూటర్ల ఆన్‌లైన్‌ విధానంపై సందేశాలను ఆర్డీవో నివృత్తి చేశారు. 

Updated Date - 2020-11-19T05:40:17+05:30 IST