గంటన్నరలో రేషన్‌కార్డు మంజూరు

ABN , First Publish Date - 2020-10-03T06:07:57+05:30 IST

స్థానిక గ్రామ సచివాలయం ద్వారా రేషన్‌ కార్డు దరఖాస్తు చేసిన గంటన్నరలోగా మంజూరు చేసి లబ్ధిదారుడికి అందజేసినట్టు ఎంపీడీవో

గంటన్నరలో రేషన్‌కార్డు మంజూరు

మూలపేట(కొత్తపల్లి), అక్టోబరు 2: స్థానిక గ్రామ సచివాలయం ద్వారా రేషన్‌ కార్డు దరఖాస్తు చేసిన గంటన్నరలోగా మంజూరు చేసి లబ్ధిదారుడికి అందజేసినట్టు ఎంపీడీవో పి.వసంతమాధవి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన గ్రామసభలో కొత్తరేషన్‌కార్డుని ఆమె అందజేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ విద్యాసాగర్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-10-03T06:07:57+05:30 IST