వెయ్యి లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-08-12T11:11:33+05:30 IST

తాలూకా పోలీసులు, ఎక్సైజ్‌ అధికా రులు మంగళవారం సమనస రంగాపురంలో దాడులు నిర్వహించారు.

వెయ్యి లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

అమలాపురం రూరల్‌, ఆగస్టు 11: తాలూకా పోలీసులు, ఎక్సైజ్‌ అధికా రులు మంగళవారం సమనస రంగాపురంలో దాడులు నిర్వహించారు. వెయ్యి లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఎస్‌ఈబీ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.విజయలక్ష్మి, తాలూకా ఎస్‌ఐ సీహెచ్‌.రాజేష్‌, ఎక్సైజ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఎండీ జైనులాబ్దిన్‌, వై.నాగేంద్రకృష్ణ, ఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-12T11:11:33+05:30 IST