రైల్వే గేటు రోడ్డు, డ్రైన్ల ప్రక్షాళన
ABN , First Publish Date - 2020-10-01T07:27:06+05:30 IST
పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటరు నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు, డ్రైన్ల ప్రక్షాళన పనులు చేపట్టారు.
సామర్లకోట, సెప్టెంబరు 30: పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటరు నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు, డ్రైన్ల ప్రక్షాళన పనులు చేపట్టారు. పారిశుధ్య సిబ్బంది 300మీటర్ల పొడవున డ్రైనేజీలను శుభ్రపరచగా కమిషనరు చూశారు.
ముంపు సమస్య పరిష్కారమైందని పలువురు పేర్కొన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, మేస్త్రీ చిట్టిబాబు పాల్గొన్నారు.