-
-
Home » Andhra Pradesh » East Godavari » public lawyers postings
-
ఇద్దరు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం
ABN , First Publish Date - 2020-12-19T06:17:12+05:30 IST
రాజమహేంద్రవరంలోని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ధర్మారావు నియమితులయ్యారు.

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), డిసెంబరు 18: రాజమహేంద్రవరంలోని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ధర్మారావు నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ జీవో నంబరు 1251 జారీ చేసింది. అదే విధంగా అమలాపురం అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా శేషారావు నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ జీవో నంబరు 1249 జారీ చేసింది.