అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2020-11-19T06:32:43+05:30 IST

కొత్తపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కామర్స్‌, సీఎస్‌ఈ(ఒకేషనల్‌)కు 2020-21ఏడాదికి అర్హతగల అభ్యర్థులు గెస్ట్‌ అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ ఏవీఎన్‌ బాలాజీ కోరారు.

అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

కొత్తపేట, నవంబరు 18: కొత్తపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కామర్స్‌, సీఎస్‌ఈ(ఒకేషనల్‌)కు 2020-21ఏడాదికి  అర్హతగల  అభ్యర్థులు గెస్ట్‌ అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ ఏవీఎన్‌ బాలాజీ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కామర్స్‌ అధ్యాపక పోస్టుకు 50శాతం మార్కులతో ఎంకాం ఉత్తీర్ణత, ఒకేషనల్‌ పోస్టుకు బీటెక్‌ లేదా ఎంసీఏ కోర్సులో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈనెల20వతేదీ మధ్యాహ్నం 12గంటలకు రెండు సెట్ల దరఖాస్తులతో కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2020-11-19T06:32:43+05:30 IST