పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-11-21T05:45:54+05:30 IST

ముక్కినాడ గ్రామ శివారులో గుట్టచప్పుడు కాకుండా భారీ స్థాయిలో సాగుతున్న పేకాట శిబిరంపై ఎస్‌ఐ ఎం.డి. జుబేర్‌ సిబ్బందితో శుక్రవారం దాడి చేశారు.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

  • ఏడుగురి అరెస్ట్‌.. రూ.75 వేలు స్వాధీనం

రాజానగరం, నవంబరు 20: ముక్కినాడ గ్రామ శివారులో గుట్టచప్పుడు కాకుండా భారీ స్థాయిలో సాగుతున్న పేకాట శిబిరంపై ఎస్‌ఐ ఎం.డి. జుబేర్‌ సిబ్బందితో శుక్రవారం దాడి చేశారు. పేకాడుడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.75,070 స్వాధీనం చేసుకున్నారు.

Read more